Flash: మోహాలీ టెస్ట్ లో రవీంద్ర జడేజా సెంచరీ

0
89

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు.  రవీంద్ర జడేజా 160 బాల్స్ లో 10 ఫోర్లుతో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం నాటౌట్ గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజాకు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ కాగా ప్రస్తుతం భారత్ స్కోర్ 467/7 గా ఉంది.