పెళ్లి గురించి మరో సారి ప్రస్తావించిన రేష్మి

పెళ్లి గురించి మరో సారి ప్రస్తావించిన రేష్మి

-

టీవీ షోలు జబర్దస్త్, డీ డాన్స్ షో లలో హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ వెండితెర పై కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకొని తనదైన శైలిలో నటిస్తూ, అటు యాంకర్ గా ఇటు హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. అయితే ఆ ముద్దుల గుమ్మ వయసెంతనో మీరు చెప్పగలరా..? ఓ 20నుంచి 25 ఏళ్ళుండొచ్చనుకుందామా… ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం పొరబడినట్లే… ఎందుకో మీరే చూడండి…

- Advertisement -

గతేడాది జరిగిన ఓ బుల్లితెర కార్యక్రమానికి అతిథిగా వచ్చిందన్న విషయం గుర్తుందా..? ఆరోజు ఆ షో లో తన వయసు గురుంచి అడుగుతే ఏమున్నదో తెలుసా..? ఆమె వయస్సు 38 సంవత్సరాలని నవ్వుతు చెప్పింది.. ఎవరైనా హీరోయిన్లు కానీ సెలెబ్రెటీలు కానీ తమ వయసు విషయం ప్రస్తావించినప్పుడు నవ్వుతు ఆ అంశాన్ని జంప్ చేస్తారు, కానీ రష్మీ అలా చేయకుండా నవ్వుతూ నాకిప్పుడు 38 ఏళ్ళు అంది… అయితే అప్పుడెప్పుడో జరిగిన కార్యక్రమం గురుంచి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా… ఆ బుల్లితెర కార్యక్రమం జరిగి సరిగ్గా ఏడాది కావస్తుంది… అంటే ఇప్పుడు రష్మీ వయసు 39 ఏళ్ళు దాటినట్లే…

ఆమె అందాన్ని చూస్తే అసలు రష్మీకి అప్పుడే 40 ఏళ్ళు దగ్గరికొచ్చేశాయ అనిపిస్తుంది కదా..! వయసు గురించి చెప్పిన ఈ భామ తన పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే మాత్రం ఆ అంశాన్ని వేరే మాటలు చెప్తుంది. ఇటీవల ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడని అడిగితే అది నా వ్యక్తిగత విషయానికి సంబందించిన అంశంగా చెప్పింది… ఇప్పటికైనా తనకు కాబోయే అందగాడి వివరాలు చెబుతుందో లేదో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...