ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడిన ప్రతీసారి ముఖ్యమంత్రి జగన్ నవ్వుల్లో మునిగిపోతున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. సినిమా తెరపై బ్రహ్మానందం వచ్చినప్పుడు మాత్రమే జనాలు ఇలా నవ్వడాన్ని తాను చూశానని వ్యాఖ్యానించారు. కాబట్టి టీడీపీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో కామెడీ ట్రాక్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
అప్పట్లో బ్రహ్మానందంను చూసి ప్రజలు ఇలాగే నవ్వేవారు – వర్మ
అప్పట్లో బ్రహ్మానందంను చూసి ప్రజలు ఇలాగే నవ్వేవారు - వర్మ
-