సచిన్ కుమార్తె అతనితో లవ్ లో ఉందా?

సచిన్ కుమార్తె అతనితో లవ్ లో ఉందా?

0
118

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలియని వారు ఉండరు, కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు ఆయన, క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా ఆయనపై అభిమానం మాత్రం అలాగే ఉంది, అయితే ఆయన కుమార్తె సారా టెండూల్కర్ కూడా అందరికి తెలిసిన ఆమె.

అయితే ఆమె గురించి ఇప్పుడు ఓ వార్త వినిపిస్తోంది.ఐపీఎల్-2020-సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్న యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ కు ఆమెకు మధ్య రిలేషన్ ఉంది అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ లవ్ లో ఉన్నారా అని అంటున్నారు చాలా మంది.

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అతని ఆటకు ఫిదా అయ్యిందా అని అంటున్నారు.
ఇటీవల అతను ఫీల్టింగ్ కు సంబంధించి ఓ స్క్పీన్ షాట్ పెట్టింది సారా..తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. లవ్ ఎమోజీలను పంపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఏమైనా సంధింగ్ సంథింగ్ అంటున్నారు.