భారీ సాయం చేస్తున్న సచిన్ టెండూల్కర్ నిజంగా నువ్వు దేవుడుసామీ

-

కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేయికి కూడా తెలియకూడదు అంటారు, నిజమే డబ్బు ఉన్నా కొందరు సాయం చేయరు మరికొందరు సాయం చేస్తూ ఉంటారు, ఇక సినిమా పరిశ్రమలో ఇలా సాయం అంటే ముందు వెంటనే మహేష్ బాబు పేరు వినిపిస్తుంది, ఇక ఎంతో మంది పిల్లలకు ఆపరేషన్లు చేయిస్తూ మనసున్న మారాజు అనిపించుకుంటున్నాడు, ఇక క్రికెట్ లో కూడా భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇలా ఎందరికో సాయం చేసి తన గొప్పతనం చాటుకుంటున్నారు, నిజంగా సచిన్ ది మంచి మనసు అని దేశంలో అందరూ అంటారు.

- Advertisement -

వివిధ వ్యాధులతో బాధపడుతున్న 100 మంది అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందుకొచ్చాడు సచిన్ .మాస్టర్ తో కలిసి పని చేస్తున్న ఏకం చారిటీ ఫౌండేషన్ ఈ విషయం వెల్లడించింది. మహారాష్ట్ర, బెంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని చిన్నారులకు చికిత్స చేయించడానికి ఎంత ఖర్చు అయితే అంత ఆయనే భరించనున్నారు.

అసోంకు చెందిన మకుంద ఆసుపత్రికి పిల్లల అత్యవసర విభాగానికి పీడియాట్రిక్ పరికరాలను కూడా సచిన్ అందించాడు. దీని ద్వారా ప్రతీ ఏడాది 2వేల మంది చిన్నారులు లబ్ది పొందనున్నారు. కొన్ని వందల మంది చిన్నారులకి ఎంతో సాయం చేస్తోంది సచిన్ ఫౌండేషన్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...