ఐపీఎల్లో సల్మాన్ ఖాన్ కొత్త టీమ్ కోసం రెడీ

-

ఈ ఏడాది ఐపీఎల్ ముగిసింది, ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఏర్పాట్లు రంగం రెడీ అవుతోంది, ఇక ఏప్రిల్ మే నెలలో ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కానుంది, అయితే వచ్చేసీజన్ లో రెండు కొత్త టీమ్ లు రంగంలోకి దిగనున్నాయి, సో దీని కోసం చాలా మంది కార్పొరేట్ దిగ్గజాలతో పాటు సినిమా స్టార్లు కూడా కైవసం చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు.

- Advertisement -

డిసెంబర్ 24న జరగబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశం కోసం 23 పాయింట్లతో ఎజెండాను కూడా బోర్డు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఈ కొత్త టీమ్స్ కోసం పూర్తి స్థాయి వేలానికి సిద్ధంగా ఉండాలని అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సందేశం పంపించారు.

సో యాజమాన్యాలు సిద్దం అయ్యాయి, ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. ఇక జనవరిలో వేలం ఉంటుంది, అయితే ఇప్పటికే రెండు కొత్త టీమ్ లు రానున్నాయి అని తెలస్తోంది.. మరో రెండు వారాల్లో దీనిపై క్లారిటీ వస్తుంది, అయితే ఓ జట్టు
అహ్మదాబాద్ నుంచి ఉంటుందని ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి.అలాగే కొత్త టీమ్ కోసం మోహన్లాల్, సల్మాన్ ఖాన్ కూడా పోటీ పడుతున్నారట. సో జనవరిలో క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...