Womens World Cup: సెమీస్ ఆశలు సజీవం..అద్భుతం చేసిన ఇండియా బౌలర్లు

0
85

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా బౌలర్లు అద్భుతం చేశారు. ఈ గెలుపుతో సెమీస్ ఆశలు సజీవం కాగా ఇండియా ఆటగాళ్లకు కొండంత ఆత్మస్థైర్యం దక్కింది. మహిళల ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ భారీ విజయం సాధించింది. టార్గెట్ చిన్నదే (230) అయిన బంగ్లాదేశ్​ బ్యాటర్లను భారత బౌలర్లు దెబ్బ తీశారు. భారత బౌలర్​ స్నేహ్​ రాణా 4 వికెట్లతో భారత గెలుపులో కీలక పాత్ర పోషించింది.