Breaking News- స్టార్‌ క్రికెటర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

Serious tragedy at the home of a star cricketer

0
76

అఫ్గానిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అతడి కజిన్‌ హమీద్‌ఖాన్‌ కన్నుమూశారు. ఈ విషయాన్ని రషీద్‌ ట్టిటర్‌ ద్వారా తెలిపాడు. నా కజిన్‌ హమీద్‌ఖాన్‌ ఇక లేరు, అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని రషీద్‌ ట్వీట్‌ చేశాడు. అయితే హమీద్‌ఖాన్‌ మృతికి గల కారణాలను రషీద్‌ తెలియజేయలేదు.

http://pic.twitter.com/NAzSzNfSJU

బిగ్‌ బాష్‌ లీగ్‌లో ఆడిలైడ్‌ స్టైకర్స్‌కు రషీద్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ మెగా వేలం ముందు రషీద్‌ ఖాన్‌ని సన్‌రైజర్స్‌ రీటైన్‌ చేసుకోలేదు. దీంతో రానున్న మెగా వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది.కాగా ఐపీఎల్‌ మెగా వేలం ఫిబ్రవరిలో బీసీసీఐ నిర్వహించనున్నట్లు సమాచారం.