Big Breaking: షేన్ వార్న్ హఠాన్మరణం

0
91

ఆస్ట్రేలియా క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందారు. కాగా వార్న్ హార్ట్ ఎటాక్ కు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశారు.