Breaking: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్..ధోని సంచలన నిర్ణయం

0
76

ఐపీఎల్ మరొకరోజులో స్టార్ట్ కానున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. సిఎస్కె కెప్టెన్ గా ధోని అధికారికంగా తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను ఇకపై టీమిండియా ఆల్ రౌండర్ జడేజా చూసుకోనున్నాడు. కాగా ధోని సారథ్యంలోనే సిఎస్కె 4 సార్లు టైటిల్ గెలిచింది.