సొంత కుటింబీకులను గొంతు కోసి చంపినా మాజీ ఆటగాడు …

సొంత కుటింబీకులను గొంతు కోసి చంపినా మాజీ ఆటగాడు ...

0
148

కొన్నిసార్లు ఓ చిన్నపాటి ఆవేశం కొన్ని జీవితాల్ని నాశనం చేస్తుంది . అలంటి ఓ సంఘటనే భారత మాజీ షాట్ ఫుట్ ప్లేయర్ ఇక్బల్ సింగ్ విషయం లోను జరిగింది .. వివరాల్లోకి వెళితే ఒకప్పటి షాట్ ఫుట్ ఆటగాడైన ఇక్బల్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు

అయితే ఇంట్లో చెలరేగిన ఓ వివాదంతో ఒక క్షణం లో ఉన్మాదిగా మారాడు ఇక్బల్ . కత్తి తో తన భార్య మరియు తన తల్లి ని దారుణంగా గొంతు కోసి చంపాడు .
ఈ విషయం అతనే పోలీసులకి ఫోన్ చేసి చెప్పాడు . తన ఫోన్ నెంబర్ తో ట్రాక్ చేసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు .

అప్పటికే ఇక్బల్ కూడా గాయాలతో ఉండటం తో తనని హాస్పిటల్ కి తరలించిన పోలీసులు తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . 1983 లో జరిగిన ఓ ఛాంపియన్ షిప్ లో కాంస్యపతకం సాదించాడు ఇక్బల్ .