Flash: స్పాట్ ఫిక్సింగ్​ కలకలం..ఆ క్రికెటర్​పై మూడున్నరేళ్ల నిషేధం

Spot-fixing scandal: Three-and-a-half-year ban on the cricketer

0
96

జింబాంబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్​ స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడున్నర ఏళ్లపాటు నిషేధం విధించింది ఐసీసీ.ఈ నేపథ్యంలో బ్రెండన్.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉండాలని ఐసీసీ పేర్కొంది.