Breaking: అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ అల్ రౌండర్ గుడ్ బై

Star all-rounder goodbye to international cricket

0
80

దక్షిణాఫ్రికా స్టార్ అల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నానని, నా ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్నతలు తెలుపుతున్నానని చెప్పాడు. కాగా 34 ఏళ్ల మోరిస్ తన కెరీర్ లో 4 టెస్టులు, 23 టీ20లు, 81 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు.