ఫ్లాష్- రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్

Star cricketer who has retired

0
83

శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గురువారం రిటైర్మెంట్​ వెనక్కి తీసుకునే అంశంపై అతడు బోర్డు పెద్దలతో మాట్లాడినట్లు పేర్కొంది. “క్రీడా మంత్రి, జాతీయ జట్టు సెలక్టర్లతో సమావేశం అనంతరం.. ఈ ఏడాది జనవరి 3న చేసిన రిటైర్మెంట్​ ప్రకటనను విరమించుకుంటున్నట్లు రాజపక్స పేర్కొన్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు స్పష్టత ఇచ్చాడు.” అని ఎస్​ఎల్​సీ అధికారిక ప్రకటన చేసింది.