Flash: ఐపీఎల్ కు స్టార్ ప్లేయర్ దూరం!

0
81

ఐపీఎల్ 2022 ​మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 29న ఫైనల్​ జరగనుంది. ఈసారి కొత్తగా మరో రెండు జట్ల ఎంట్రీతో వినోదం పెరగనుంది. మొత్తం పది జట్లు 15వ సీజన్‌లో పాల్గొననున్నాయి. ఐపీఎల్​లో ఈ ఏడాది కొత్తగా చేరిన గుజరాత్​ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​ ఆటగాడు జేసన్​ రాయ్​ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. వేలంలో రూ.2కోట్లకు అమ్ముడుపోయాడు రాయ్.