బ్రేకింగ్ — మళ్లీ జట్టులోకి రైనా రీఎంట్రీ ? ధోనిదే ఫైనల్ డెసిషన్

బ్రేకింగ్ -- మళ్లీ జట్టులోకి రైనా రీఎంట్రీ ? ధోనిదే ఫైనల్ డెసిషన్

0
101

IPL 2020లో దీని గురించి ఎంత చర్చ జరుగుతుందో, మాజీ క్రికెటర్ సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా గురించి అంతే చర్చ జరుగుతోంది, రెండు వారాలుగా ట్రెండ్ లో ఉంది రైనా వార్త.. అనూహ్యాంగా యూఏఈ నుంచి ఇండియాకు రావడం. తన కుటుంబంలో జరిగిన ఓ దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందనీ, అందుకే తాను ఇండియా వచ్చేశాను అంటున్నాడు రైనా.

ఇండియాలో క్వారెంటైన్ లో ఉన్నా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏ క్షణంలోనైనా నన్ను యూఏఈలో చూడవచ్చు అన్నాడు రైనా .సీఎస్కే అభిమానులందరూ అయితే రైనా కచ్చితంగా మళ్లీ ఆటకి వస్తాడు అని చూస్తన్నారు, అవును చెన్నై టీంకి అతను బిగ్ అసెట్ అనేది తెలిసిందే.

అయితే కొన్ని మ్యాచుల్ మిస్ అయినా రైనా కచ్చితంగా టీమ్ లోకి వస్తాడు అంటున్నారు విశ్లేషకులు.. రైనా వస్తానంటే.. అతని ఏంట్రీకి లైన్ క్లీయర్ చేసే అవకాశముంది. లైన్ క్లియర్ చేసే అవకాశం ఎంఎస్ ధోనికి ఉంది… రైనా ఫ్లేస్లో ఇతర ఆటగాళ్లను ఇప్పటివరకూ పూర్తి చేయలేదు. సో రైనాకి ఛాన్స్ ఉంది అంటున్నారు విశ్లేషకులు.