రెండో రోజూ టీమిండియాదే..భారీ లక్ష్యాన్ని శ్రీలంక చేధించగలదా?

0
88

శ్రీలంకతో జరుగుతున్న రెండో రోజు ఆటలో టీమ్​ఇండియా అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్​లో 303 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. రెండో ఇన్నింగ్స్​లో శ్రీలంక 28/1 పరుగుల వద్ద నిలిచింది. ఇంకా మూడు రోజుల పాటు మిగిలి ఉన్న ఈ మ్యాచ్​లో మరో 419 పరుగులు చేస్తే లంక విజయం సాధిస్తుంది.