టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు భజ్జి కృతజ్ఞతలు తెలిపాడు.
కాగా..హర్భజన్ సింగ్ ఇప్పటి వరకు 367 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఏకంగా 711 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు టెస్ట్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం.
https://twitter.com/harbhajan_singh?