భారత జట్టు మహిళా క్రికెటర్ వీఆర్ వనిత సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. 31ఏళ్ల వనిత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Team India star cricketer sensational decision