క్రికెటర్ క్రిస్ గేల్ కుటుంబం అతని భార్య ఎవరో తెలుసా

-

క్రికెట్ లో యూనివర్సల్ బాస్ అంటే వెంటనే చెప్పే పేరు గేల్, మైదానంలో గేల్ ఉంటే ఆ మజానే వేరు, అన్నీ దేశాల్లో అతనికి అభిమానులు ఉన్నారు… అయితే గేల్ ఫ్యామిలీ గురించి అతని భార్య గురించి కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

గేల్ భార్య పేరు నటాషా గేల్…. నటాషా గేల్ ఇద్దరూ 2016 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు….గేల్ కు జీవితంలో ఆమె ఎంతో సపోర్ట్ గా నిలిచింది.. అతని భార్య నటాషా బెర్రీస్ అన్నీ విషయాలలో అతనికి సపోర్ట్ గా ఉంటుంది…2016లోనటాషా ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ఆర్సిబి జట్టు తరుపున ఐపిఎల్ ఆడుతున్న సమయంలో గేల్కు కూతురు పుట్టింది. ఇక ఆమె ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్
ప్రముఖులకు డిజైనర్గా పనిచేసింది. ఇక సొంతంగా స్నేహితుడితో కలిసి ఓ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థను నడుపుతుంది.
నటాషాకు సోషల్ మీడియాలో లక్షాలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. గేల్ కుటుంబం జమైకాలో ఉంటారు, అతని తండ్రి పోలీస్ శాఖలో పనిచేసేవారు… గేల్ కు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఇలా క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు గేల్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...