మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

The Madhya Pradesh government made a sensational decision

0
70

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన విడుదల చేశారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.