ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ వచ్చేసింది డేట్స్ ఇవే

-

ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ కోసం అభిమానులు టీమ్స్ ఎదురుచూస్తున్నాయి మొత్తానికి ఈ షెడ్యూల్ వచ్చేసింది…ప్లేఆఫ్స్ వేదికల్ని ఖరారు చేశారు. వచ్చే నెల నవంబర్ 3వ తేదీతో లీగ్ దశలో మ్యాచ్లు ముగుస్తాయి, ఇక తర్వాత ప్లేఆఫ్స్ షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరుగుతాయి.

- Advertisement -

బీసీసీఐ తాజాగా ఈ డీటెయిల్స్ వెల్లడించింది. మరి చూద్దాం ..నవంబర్ మూడు మ్యాచ్ అవుతుంది నాలుగు మ్యాచ్ లు ఉండవు, విశ్రాంతి ఉంటుంది ఆరోజు.

నవంబర్5 తేదీన క్వాలిఫయర్-1 దుబాయ్ వేదికగా జరుగుతుంది, అయితే ఇది పాయింట్ల పట్టికలో టాప్-1, టాప్-2లో నిలిచిన జట్ల మధ్య జరుగనుంది.

నవంబర్ 6వ తేదీ ఎలిమినేటర్ మ్యాచ్ టీమ్-3, టీమ్-4 జట్ల మధ్య అబుదాబి వేదికగా జరుగనుంది.

అలాగే నవంబర్ 8వ తేదీన అబుదాబి వేదికగా క్వాలిఫయర్-2 జరుగనుంది. క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు తలపడతాయి.

ఐపీఎల్-13 సీజన్ తుది పోరు దుబాయ్ వేదికగా క్వాలిఫయర్-1లో విజేత, క్వాలిఫయర్-2లో గెలిచిన జట్ల మధ్య జరుగుతుంది. రాత్రి 7.30 కి ఈ మ్యాచ్ లు స్టార్ట్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...