ఐపీఎల్ 2021 సందడి మొదలైంది, మొత్తానికి వేలంలో ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లపై దృష్టిపెట్టాయి, ఇక పాత ఆటగాళ్లను కొందరు వదిలేస్తే మరికొందరు పాత ఆటగాళ్లపై ఫోకస్ చేశారు, అత్యధిక రేటు పలికారు, ఇక ఐపీఎల్ రికార్డులో క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల ఎక్కువ ధర పలికాడు, ఇక ఏఏ టీమ్ లో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం.
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ
క్వింటన్ డి కాక్
ఇషాన్ కిషన్
క్రిస్ లిన్
సూర్యకుమార్ యాదవ్
సౌరభ్ తివారీ
ఆదిత్య తారే
పొలార్డ్
అన్మోల్ప్రీత్ సింగ్
హార్దిక్ పాండ్యా
క్రునాల్ పాండ్యా
రాహుల్ చాహర్
జయంత్ యాదవ్
అనుకుల్ రామ్ బౌల్ట్
ధావల్ కులకర్ణి
మొహ్సిన్ ఖాన్
ఇక ఈ ఏడాది వేలంలో ఎవరు దక్కారు అంటే
ఆడమ్ మిల్నే
నాథన్ కౌల్టర్-నైలు
పియూష్ చావ్లా
జేమ్స్ నీషం
యుధ్వీర్ చారక్
మార్కో జాన్సెన్
అర్జున్ టెండూల్కర్