ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో మొదలుకానున్నాయి. ఇక పలు దేశాల టీమ్ లు ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. భారత్ నుంచి దాదాపు 99 మంది ఆటగాళ్లు 13కేటగిరీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఒలింపిక్స్‌లో పాల్గొనే హాకీ టీంల గురించి మనం తెలుసుకుందాం.
హాకీలో భారతదేశం 1928 నుంచి 1964 వరకు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి పతకాలను సాధించింది.
తర్వాత పాకిస్దాన్ సత్తా చాటించింది. 1980లో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల హాకీని తొలిసారి ప్రవేశపెట్టారు.
టాప్ 10 పురుష టీమ్ ల దేశాలు చూద్దాం
ఆస్ట్రేలియా
బెల్జియం
నెదర్లాండ్స్
ఇండియా
జర్మనీ
ఇంగ్లాండ్
అర్జెంటీనా
న్యూజిలాండ్
స్పెయిన్
కెనడా