సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన హీరోల కుమార్తెలు వీరే

They are the daughters of heroes who made their entry into the film industry

0
123

సినిమా పరిశ్రమలో ఎక్కువ మంది స్టార్ హీరోలు, తమ వారసులనే చిత్ర సీమలోకి తీసుకువస్తారు. అయితే కొందరు మాత్రం తమ కుమార్తెలను కూడా చిత్ర సీమలోకి తీసుకువస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది సినిమా పరిశ్రమలోకి, తమ కుమార్తెలని కూడా తీసుకువచ్చారు. మరి అలాంటి వారు ఎవరు అనేది చూద్దాం.

టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక
జీవిత – రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక
సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్
బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె శ్రద్ధా కపూర్
బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతరు సోనాక్షి సిన్హా
బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ కుమార్తెలు కరిష్మా కపూర్ – కరీనా కపూర్
అనిల్ కపూర్ పెద్ద కూతురు సోనమ్ కపూర్.
సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి
చుంకీ పాండే కూతురు అనన్యా పాండే
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్
చారు హాసన్ కుమార్తె సుహాసిని
బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా
ధర్మేంద్ర, హేమా మాలిని ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్
మోహన్ బాబు కుమార్తె మంచులక్ష్మి
శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి
విజయ్ కుమార్ ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు హీరోయిన్లు గా చేశారు
అర్జున్ కూతరు ఐశ్వర్య