సంపాదనంలో టాప్ -10 క్రికెటర్లు వీరే

They are the top-10 cricketers in earnings

0
88

క్రీడల్లో క్రికెట్ కు మన దేశంలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కాదు. సంపాదనలోనూ దూసుకెళ్తున్నారు. స్పోర్ట్ నైల సంస్థ 2021 వార్షిక ఆదాయం ఆధారంగా
అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ -10 క్రికెటర్ల వివరాలను వెల్లడించింది. మరి మన ఇండియన్ ఆటగాళ్లు ఇందులో టాప్ లో ఉన్నారు ఓసారి చూద్దాం.

1. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడాదికి . 208.56 కోట్లు
2. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.108.28 కోట్లు
3. రోహిత్ శర్మ రూ. 74.49 కోట్లు
4. బెన్ స్టోక్స్రూ. 60 కోట్లు
5.హార్దిక్ పాండ్యా 59.9 కోట్లు
6. స్టీవ్ స్మిత్ 55.86 కోట్లు
7.జస్ప్రీత్ బుమ్రా రూ.31.65 కోట్లు
8. ఏబీ డివిలియర్స్ రూ.22.50 కోట్లు
9.ప్యాట్ కమిన్స్రూ.22.40 కోట్లు
10.సురేశ్ రైనా రూ.22.24 కోట్లు

ఐపీఎల్ కాంట్రాక్టులు, కంపెనీలతో యాడ్స్ ఎండార్స్ మెంట్లు, దేశీయ క్రికెట్ కాంట్రాక్టులు
సోషల్ మీడియా ఆదాయం. ఇవన్నీ కలిపి ఈ సంస్ధ ఈ వివరాలు ప్రకటించింది.