Flash News- హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు

0
92

హైదరాబాద్‌ లో గజదొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ ఆ దొంగ నుండి 180 తులాల బంగారం, 1.9 లక్షల నగదు, వస్తువుల స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సొత్తు విలువ రూ.91 లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడిపై రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో 27 కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.