మరో మెగా క్రికెట్ ఈవెంట్‌కు ఆదివారం తెరలేవనుంది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 16 జట్లు పాల్గొనబోతున్నాయి. అక్టోబరు 17న ఒమన్ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు వివిధ దేశాలు ప్రకటించిన (అక్టోబరు 10 వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ) జట్లు, ఆటగాళ్ల తుది జాబితాపై ఓ లుక్కేద్దాం..
ఇండియా- సూపర్ 12, గ్రూప్-2
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్, అక్షర్ పటేల్.
మెంటార్: ఎంఎస్ ధోని