తెలంగాణలో కొలువుల జాతర..తొలి నోటిఫికేషన్ ఇదే!

0
82

తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. ఇప్పటికే జిల్లాల వారిగా శాఖల వారిగా పోస్టులను విడుదల చేశారు. అలాగే ఎంతో మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ నోటిఫికేషన్ నిన్న విడుదల అయింది. తాజాగా నిరుద్యోగులను TSPSC అలర్ట్ చేసింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి నోటిఫికేషన్ గ్రూప్ 1 పోస్టులదే ఉంటుందని తెలుస్తుంది. తొలి దశలో 30,453 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా..ఇందులో సుమారు 3,576 పోస్టులు టిఎస్.పి.ఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో సుమారు 503 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి.