నిరుద్యోగులకు TSPSC గుడ్ న్యూస్..ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

0
112

తెలంగాణాలో కొలువుల జాతర మొదలయింది. గత 2, 3 రోజులుగా వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ అడ్మినిస్ట్రెషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం కింద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీర్ జాబుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 175 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈనెల 20 నుండి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.