వారందరికీ అండగా ఉంటాం… సచిన్..

వారందరికీ అండగా ఉంటాం... సచిన్..

0
116

గాల్వానా ఘటనలో అమరులైన వీర జవాన్ల మృతికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సంతాపం ప్రకటించారు… దేశ రక్షణ కోసం వారు చూపిన వీరోచిత పోరాట స్పూర్తి ఎప్పటికీ బతికే ఉంటారని ఆయన తెలిపారు…

అమరులైన జవాన్లకు దేశం మొత్తం సంతాపం తెలుపుతోందని అన్నారు.. అలాగే నిస్వార్థపరులైన వారి తల్లిదండ్రులకు అండగా ఉంటామని అమరులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని అన్నారు..

రెస్ట్ ఇన్ పీస్ అని సచిన్ ట్వీట్ చేశారు… కాగా గాల్వానా లోయలో చైనా దాడిలో భారత్ కు చెందిన కల్నల్ సహా 20 మంది ఆర్మీ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే…