అర్జున రెడ్డి అంటేనే రొమాంటిక్ కిల్లర్ మనందరికీ తెలుసు…అలాంటి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్రలో రొమాంటిక్ రాజకీయ నాయకుడిగా రాబోతున్నాడు.ఆ సినిమా విశేషాలగురించి సినీ వర్గాలు ఒక్కో విదంగా అనుకుంటున్నాయి..ఈ సినిమాను ఒకేసారి తెలుగు,తమిళ భాషల్లో తీసుకురావడానికి ముహుర్తాలు ఖరారు చేసారు.
ఇది పూర్తిగా రాజకీయ థ్రిల్లర్గా తెరకెక్కబోతుంది ఆ సినిమా డైరెక్షన్ సభ్యులు చెప్పొకొచ్చారు.విజయ్ సరసన మెహ్రీన్ జత కట్టబోతుంది అని వినపడుతున్నాయి..ఈ సినిమాకోసం ఆనంద్ శంకర్ దర్శకత్వం ఇవ్వగా గ్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుంది..ఇప్పుడు ఈ సినిమా రాబోతుందని యువత ఎదురు చూస్తుంది…