Flash: కోహ్లీ అభిమానులకు షాక్!

0
81

వెస్టిండీస్​తో జరుగుతున్న టి20ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు గెలిచింది భారత్. ఇక ఇప్పుడు క్లీన్ స్వీప్ పై కన్నేసింది ఇండియా జట్టు. అయితే మూడో టీ20కు టీమ్​ఇండియా బ్యాటర్​ కోహ్లీ దూరం కానున్నాడు. అతడికి బయోబబుల్​ నుంచి పది రోజుల పాటు విరామం ఇవ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ. అతడు తన ఇంటికి వెళ్లినట్లు పేర్కొంది. దీంతోపాటే శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్​కు అతడు దూరం కానున్నట్లు తెలిసింది.