అభిమానుల‌కి షాకిచ్చిన కోహ్లీ – టీ20 కెప్టెన్సీకి గుడ్ బై- విరాట్ రికార్డులు ఇవే

Virat Kohli says goodbye to T20 captaincy

0
96

టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ నిర్ణ‌యంతో అత‌ని ఫ్యాన్స్ డ‌ల్ అయ్యారు . అయితే ప‌ని భారంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు కోహ్లీ. ఇక కెప్టెన్ రికార్డులు ఏమి ఉన్నాయో చూద్దాం.

మహేంద్ర సింగ్ ధోనీ నుంచి 2017లో టీ20 సారధ్య బాధ్యతలను కోహ్లీ తీసుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ
టీమిండియా సారధిగా 45 మ్యాచ్ లు ఆడారు. ఇందులో 27 విజ‌యం సాధించారు.
పరుగులు 1502 సాధించారు. అలాగే 50 లు 12 చేశాడు కోహ్లీ.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 132 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 60 మ్యాచ్ లు గెలిచారు, ఓట‌ములు 65 ఉన్నాయి.
ఐపీఎల్ 2021 రెండో సెషన్ ప్రారంభం అవ‌నుంది. ఈ నెల 20న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బెంగళూరు తలపడనుంది.