Big Breaking- విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం

0
110

టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​ ఓటమి అనంతరం..సారథిగా తప్పుకుంటున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఈ మేరకు ఓ లేఖ రాశాడు.

“ఏడేళ్లు ఎంతో కష్టపడి జట్టును సరైన దిశలో నడిపించా. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు విరామం తీసుకోక తప్పదు. ఏడేళ్ల నా కెప్టెన్సీలో నిజాయితీగా బాధ్యతలు నిర్వహించా. బీసీసీఐ, రవిశాస్త్రి, ధోనికి నా కృతజ్ఞతలు” అని కోహ్లీ లేఖలో పేర్కొన్నాడు.

https://www.instagram.com/virat.kohli/?utm_source=ig_embed&ig_rid=ea0cdc7b-73e4-455d-91f6-542bc210f9b8