వైరల్ గా మారిన డేవిడ్ వార్నర్ ట్వీట్..

Warner tweet goes viral

0
97

సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం అత్యంత గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. అతను ఫామ్ లో లేకపోవడంతో పరుగులు చేయడానికి తడబడుతున్నాడు. దీనితో అతనిని రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో తప్పించారు.

అతని స్థానంలో వచ్చిన జాసన్ రాయ్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 60 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఓ ఫ్యాన్ కు వార్నర్ ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది. ఇకపై సన్ రైజర్స్ క్యాంపులో కనిపించబోనని చెప్పడంతో అతని ఫాన్స్ షాక్ అవుతున్నారు. దీనితో హైదరాబాద్ జట్టుకు వార్నర్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతని ఆట తీరుతో ఫాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు.

 

https://twitter.com/ESPNcricinfo/status/1442555890075258888/photo/1

 

`