ఫ్లాష్- సత్తా చాటిన వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను

Weightlifter Mirabai Chanu

0
108
mirabai chanu

స్టార్​ వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చాను మరోసారి సత్తా చాటింది. సింగపూర్​ వేదికగా జరిగిన వెయిట్​లిఫ్టింగ్​ టోర్నీలో  స్వర్ణం గెలుచుకుంది. 55 కేజీల విభాగంలో తొలిసారిగా పోటీ పడిన చాను.. 191 కేజీలు (86 కిలోలు +105 కిలోలు) ఎత్తి విజేతగా నిలిచింది.