Flash- ముగిసిన భారత బ్యాటర్ల పోరాటం..అదరగొట్టిన పంత్..దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

What is the goal of South Africa?

0
88

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 198 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పంత్​ (100*) శతకంతో మెరిశాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.