IND vs WI: తడబడిన టీమిండియా..విండీస్ టార్గెట్ ఎంతంటే?

0
105

విండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు పరుగులు చేయడంలో తడబడ్డారు.  భారత బ్యాట్స్‌మెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 64 పరుగులతో  టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌లో రోహిత్ శర్మ 5, రిషబ్ పంత్ 18, విరాట్ కోహ్లీ 18, కేఎల్ రాహుల్ 49, వాషింగ్టన్ సుందర్ 24, దీపక్ హుడా 29, శార్దుల్ ఠాకూర్ 8, మహ్మద్ సిరాజ్ 3, చాహల్ 11 నాటౌట్, ప్రసీద్ధ్ 0 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. దీంతో వెస్టిండీస్ ముందు 238 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.