సంజూ శాంసన్ కి బిగ్ ఆఫర్ రానుందా- అతని ప్లేస్ లో ఇతనేనా ?

-

ఈ ఇన్నింగ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో మెరుపు ఆటగాడిగా మెరుస్తున్నారు, పరుగుల వరద సృష్టిస్తున్నారు, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది, ఎందుకు అంటే ఇంత వేగంగా ఆట ఆడటం అంతేకాకుండా పరుగులు కొట్టడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

- Advertisement -

ఆదివారం నాటి మ్యాచ్లో 54 పరుగులతో అజేయంగా నిలిచిన అతడిని క్రీడా నిపుణులు, కామెంటేటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాగే సంజూ కూడా టీమ్ లో ఉండాలని కోరుతున్నారు..

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్లో వీరిద్దరి ఆటతీరును పోలుస్తూ పంత్ కంటే సంజూ బెటర్ అని అంటున్నారు, తొలి నుంచి వీరిద్దరి ఆటను అందరూ చూస్తున్నారు,బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా మెరుగ్గా రాణించగలిగిన సత్తా ఉన్న సంజూకే టీమ్ లో చోటు ఇవ్వాలి అని కోరుతున్నారు.

బై బై రిషభ్ పంత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఇక రిషభ్ పంత్కు బెస్ట్ రీప్లేస్మెంట్ సంజూ శాంసన్ అని . అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటగల క్రికెటర్ అని అంటున్నారు, ఇప్పటివరకు మొత్తంగా 326 పరుగులు చేశాడు అతను.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...