అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న యంగ్ ఇండియా

0
74

అండర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో యంగ్ టీమిండియా సత్తా చాటింది. ఇంగ్లాండ్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో విజ‌యదుందిబి మోగించింది. దీంతో అండ‌ర్-19 ప్ర‌పంచ్ క‌ప్ ను రికార్డు స్థాయిలో ఐదు సార్లు కైవసం చేసుకున్న‌ జట్టుగా భార‌త్ నిలిచింది.

టీమిండియా ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ.. రూ.40 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. ఇలాగే విజ‌యదుందిబి కొనసాగించాలని ఆయన కోరారు.