ఈ ఐదు దేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలు రెచ్చిపోవచ్చు

ఈ ఐదు దేశాల్లో అమ్మాయిలు అబ్బాయిలు రెచ్చిపోవచ్చు

0
113

మనలో చాలా మందికి కొత్త కొత్త ప్రాంతాలు చూడాలి అనే ఆసక్తి ఉంటుంది.. ముఖ్యంగా కొన్ని దేశాలు చూడాలి అని కోరక గాడంగా ఉంటుంది ..అక్కడ ఆచారాలు తెలుసుకోవాలి అని ఆతృత ఉంటుంది.. అయితే ఆర్ధికంగా వెసులు బాటు కొందరికి మాత్రమే ఉంటుంది. చాలా మందికి ఉండకపోవచ్చు.

అతి తక్కువ ఖర్చుతో కొన్ని టూరిస్ట్ ప్లేసులు మంచి పర్యాటక ప్రాంతాలు ప్రపంచంలో చూసి రావచ్చు. మరి మన ప్రపంచంలో అలాంటి దేశాలు ఎక్కడ ఉన్నాయనేది చాలా మందికి తెలియదు, ఖర్చులు ఎక్కువ ఉంటాయని భయపడతారు, మరి అతి చౌకగా ఏఏ దేశాలు టూర్లు వెళ్లవచ్చో ఈస్టోరీలో వాటి పేర్లు తెలుసుకుందాం

1..ఇండోనేషియా
2..కాంబోడియా
3..ధాయ్ లాండ్
4..మలేషియా
5..ఫిలిపిన్స్ దేశం

ఇక్కడకు మనం వెళితే మన ఇండియన్ కరెన్సీకి డబుల్ ఉంటుంది. మనకు ఉదాహరణకు ఇక్కడ 150 బిర్యానికి ఖర్చు చేస్తే అక్కడ 40 రూపాయలకు మంచి బిర్యాని వస్తుంది. మన డబ్బు అక్కడ మీకు అంత విలువ ఇస్తుంది. అయితే కపుల్స్ కు మంచి బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఇవి.