నగ్నంగా స్నానం చేయవచ్చా చేయకూడదా పండితులు ఏమంటున్నారు

నగ్నంగా స్నానం చేయవచ్చా చేయకూడదా పండితులు ఏమంటున్నారు

0
181

నగ్నంగా స్నానం చేయవచ్చా చేయకూడదా అని చాలా మంది ఆలోచిస్తారు.. ఇలా నగ్నంగా స్నానం చేయకూడదు అని చెబుతున్నారు పండితులు.. గరుడ పురాణంలో కూడా దీనిగురించి చెప్పారు. జీవుడు శరీరం విడిచిపెట్టాక కోరికలు తీరకపోతే ఆత్మగా మారిపోతాడు, కష్టనష్టాలు చూసిన వాడు ఇక ఆత్మగా ఉండడు, కోరికలు తీరని వారు మాత్రం ఇంక ఆత్మగా మారిపోతారు….అకాల మరణాలు పొందిన వారి ఆత్మలు ఇలాగే తిరుగుతాయి.

అలాంటి వారు వారి కోరికలు తీర్చుకోవడానికి వారు వాయు మార్గంలో తిరుగుతారట. మన కంటికి కనిపించరు శరీరం కనిపిస్తేనే వారు అందులోకి వెళతారు…ఈ సమయంలో దిగంబరంగా స్నానం చేస్తే వారి ఆత్మ శరీరంలోకి చేరుతుంది. ఇలా చేరితే మన గుణాలు పోతాయి, మన మనసు రెండుగా విడిపోతుంది. రెండో ఉగ్రభూతం మన చేత చేయకూడని పనులు చేయిస్తుంది.

మనలో ఉండే క్రోదం పెరుగుతుంది. కొన్ని శరీర భాగాలు మనం స్మ్రుశించకూడదు ఇలా చేయడం వల్ల ఆవేశ శక్తులు పెరుగుతాయి..
కొన్ని విపరీత కోరికలు వస్తాయి..ఇలా వస్తే మనం అదుపుచేసుకోలేము.. దీని వల్ల మనకు దుర్మార్గపు పనులకు అవకాశం కల్పించనట్లు అవుతుంది.
ఇలా చేస్తే ఊహాలోకంలోకి వెళతాం. దీని వల్ల తన ఖర్మలు సక్రమంగా చేయలేడు. పర స్ర్తీ , పర పురుషుడిపై ఆలోచన పెరుగుతుంది. అందుకే నగ్నంగా స్నానం చేయకూడదు అంటున్నారు పండితులు.