మార్కెట్ లోకి 1000 రూపాయల నోట్లు…

మార్కెట్ లోకి 1000 రూపాయల నోట్లు...

0
130

సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అపద్దమో తెలియని పరిస్థితి… నిజం, అపద్దం ఆ రెండు పదాల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యేది అపద్దం… అప్పుడప్పుడు నిజం వైరల్ అయినప్పటికి దాన్ని కూడా కొంతమంది ఫేక్ ఇన్పర్మేషన్ గా భావిస్తారు…

తాజాగా సోషల్ మీడియాలో మరో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది… మార్కెట్ లో 1000 రూపాయల కొత్త నోట్లు వచ్చేశాయని ప్రచారం జరుగుతోంది.. పచ్చరంగులో ఉన్న ఈ నోట్లు చూసి తమకు వెయ్యి నోట్లు కావాలని బ్యాంకు అధికారులను అడిగితే అసులు విషయం బయట పడింది..

అసలు ఆర్బీఐ వెయ్యి రూపాయల నోటును ముద్రించలేదట… ఈ నోట్ల గురించి ఆర్బీఐ ఆలోచించడంలేదని మరికొందరు అధికారులు అంటున్నారు… సోషల్ మీడియాలో 500, 200, 100 75 60 20 కాయిన్ల ఫోటోలు కూడా వైరల్ వుతున్నాయి..