Holi Festival |హోలి రోజున ఏం చేయాలి ఈ విషయం తప్పక తెలుసుకోండి

హోలి రోజున ఏం చేయాలి ఈ విషయం తప్పక తెలుసుకోండి

0
210
holi festival

Holi Festival |హోలీ అనేది రంగుల పండుగ దీనిని చిన్నా పెద్దా అందరూ జరుపుకుంటారు, ఈ పండుగ రోజున పెద్దలు చిన్న పిల్లలు అందరూ ఒకరిపై ఒకరు రంగుల నీళ్లు చల్లుకుంటారు, ఘనంగా ఇది మన దేశంలో జరిపే పండుగ.

ఈ పండుగని సత్యయుగం నుంచి జరుపుకుంట్టున్నట్టుగా హిందూ పురాణాలలో వివరించబడింది. హోళీని హోళికా పుర్ణిమగా కూడ వ్యవహరిస్తూవుంటారు. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను రంగుల పండుగ, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా చెబుతారు.

హోలీ పండుగకు(Holi Festival ) సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు , పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే హోలీ మిలన్ లే దా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు, ఈరోజున సంగీత కచేరీలు నిర్వహిస్తారు, ప్రహ్లదుడి గురించి భక్తి పారవశ్యంతో ఆయన జీవితం గురించి చెబుతారు
రాధా , కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడవారు. ఇలా చేస్తే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతారు.

Read Also: