కరోనా ఎఫెక్ట్…. భారీ గా అమ్ముడు పోతున్న కండోమ్స్….

కరోనా ఎఫెక్ట్.... భారీ గా అమ్ముడు పోతున్న కండోమ్స్....

0
94

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వనికిస్తోంది…. కంటికి కనిపించని సూక్ష్మ జీవికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు… ఇక ఈ మహమ్మారి నుంచి బయట పడేందుకు ఆయా దేశాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి…

ప్రజలు కూడా ఈ వైరస్ బారీన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు… కరోనా దాటికి శానిటైజర్లు, గ్లౌజులు, వెంటిలేటర్ల కోరత ఏర్పడుతుందన్న మాట వాస్తవమే… వీటితో పాటు కండోమ్ ల అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయట…

గతంలో ఎన్నడు లేని విధంగా 25 నుంచి 50 శాతం అమ్మకాలు అవుతున్నాయట… దీంతో ఆర్డర్లను పెంచుతున్నమని తెలిపారు… ఒక్కో కండోమ్ ప్యాకేట్ లో మూడు ఉండే దానిని కోనుగోలు చేసేవారు ఇప్పుడు 10 నుంచి 20 ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారట…