బ్రేకింగ్ – ఇక ఫోన్లకు చార్జర్లు రావు సంచలన నిర్ణయం

-

మనం కొత్త మొబైల్ కొన్నాము అంటే కచ్చితంగా చార్జర్ కూడా వస్తుంది, అయితే ఈసారి కొన్ని కంపెనీలు మొబైల్స్ కి ఇక చార్జర్లు ఇవ్వవు అని తెలుస్తోంది.యాపిల్, శాంసంగ్ సంస్ధలు ఈ దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఇలా చార్జర్ నిలిపివేశాయి.

- Advertisement -

వచ్చే ఏడాది నుంచి వచ్చే కొన్ని ఫోన్ల బాక్సుల్లో చార్జర్లు లేకుండా కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి.
ప్రస్తుతం యాపిల్ ఐదు వాట్లు, 18 వాట్లు సామర్ధ్యం కలిగిన చార్జర్లను మొబైల్స్తో పాటు అందజేస్తోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా నిలిపేసి, 20 వాట్ల సామర్ధ్యం కలిగిన ఒకేరకమైన చార్జర్లు తీసుకురావాలి అని చూస్తున్నారు.

ఇక అన్నీ ఫోన్లకు ఒకేరమైన చార్జర్ ఉండేలా చూస్తున్నాయి అన్నీ కంపెనీలు. ఫోన్ల ప్యాకేజింగ్లో మార్పులు, రవాణాకు అయ్యే ఖర్చు, చార్జర్లను ఎక్కువగా తయారు చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ వేస్ట్ తగ్గుతుంది, అంతేకాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది..యూఎస్బీ–సీ టైప్ను యాపిల్, శాంసంగ్, గూగుల్, మోటరోలా, సోనీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇక అన్నీ కంపెనీలు ఇక సీ టైప్ చార్జర్లు తీసుకురానున్నాయి, ఒకవేళ కంపెనీలు ఇవ్వకపోతే ఇక మార్కట్ లో చార్జర్లు కొనుక్కోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...