ఆ హీరోతో లిప్ లాక్ అంటే టెన్షన్…

ఆ హీరోతో లిప్ లాక్ అంటే టెన్షన్...

0
112

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైయిన బిపాసా బసు గురించి పెద్దగా చెప్పాల్సిన అవరసరం లేదు… ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది… మొదట్లో మోడల్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేసిన ఈ అందాల భామ ఆ తర్వాత ఇండస్ట్రీలో తన టాలెంట్ ను నిలబెట్టుకుంది…

తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బెంగాలీ బ్యూటీ… తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు పలు కీలక విషయాలను చెప్పింది… గతంలో హీరో మాధవన్ తో కలిసి జోడి బ్రేకర్స్ అనే సినిమాలో నటించానని చెప్పింది..

ఈ చిత్ర షూటింగ్ సమయంలో కిస్ సీన్ ఉందని చెప్పారని దీంతో తాను టెన్షన్ పడ్డానని చెప్పింది… ఆ సమయంలో తనకు గుండెపోటు వచ్చినట్లు అయిందని చెప్పింది.. చివరకు ఎలాగోలా లిప్ లాక్ సీన్ పూర్తి చేశానని చెప్పింది… మాధవన్ తనకు మంచి మిత్రుడని చెప్పింది…