బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది….

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలిసిపోయింది....

0
91

సెప్టెంబర్ ఆరున బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ స్టార్ అయిన సంగతి తెలిసిందే… మొదటి వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో భాగంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది… బిగ్ బాస్ నిన్న ఏడుగురు హౌస్ మెంట్స్ ను ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్నారని చెప్పారు…

వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని చెప్పి బిగ్ బాస్ అభిమానులను సస్పెన్షలో పెట్టాడు… అందులో సూర్యకిరణ్, అభిజిత్, సుజాత,మెహబూబా, దివి, అఖిల్, గంగవ్వలు ఉన్నారు… వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని చెప్పారు… తాజా సమాచారం ప్రకారం ఈ వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియాలో వర్తలు వస్తున్నాయి…

ఎలిమినేషన్ లో ఉన్నవారిలో సేఫ్ జోన్ లో గంగవ్వ గ్యారంటీ… ఇక మిగిలిన వారద్దరికంటే సూర్యకిరణ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉందని ఈ వారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు… చూడాలి మరి బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారో..