బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దివికి గుడ్ న్యూస్

-

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కంటెస్టెంట్లు అందరూ కొత్తవారే ఎక్కువ మంది ఉన్నారు అని అందరూ అనుకున్నారు… కాని ఒకవారం అయ్యేసరికి అందరూ కూడా ఆటతో అలరించారు… అభిమానులకి బాగా దగ్గర అయ్యారు, ఇక వారి ఆట రిలేషన్స్ టాస్కులు అన్నీ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి మోడల్, నటి, దివి కి కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.. సోషల్ మీడియాలో ఆమెకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్లు చెబుతుంది అని అలాగే ఆమె ఎవరితో కావాలని గొడవలకు దిగదు అని అంటున్నారు.

దివి కచ్చితంగా ఫైనల్స్కు చేరుకుంటుంది అని ధీమాగా చెబుతున్న వారు చాలామందే ఉన్నారు.
ఇప్పుడామెకు టాలీవుడ్ నుంచి భారీగా సినిమా ఆఫర్లు వస్తున్నాయనే వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. మోడల్గా కొన్ని యాడ్స్లో నటించిన దివి మహేష్ బాబు మహర్షి సినిమాలో ఓ సీన్లో కనిపించింది.
అంతేకాదు తర్వాత పలు వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటించింది, అయితే అందం అభినయం అన్నీ ఆమెకి ఉన్నాయి… తాజాగా ఆమెకి ఓ ప్రముఖ దర్శకుడు ఓ చిత్రంలో మంచి రోల్ ఇవ్వడానికి రెడీ అయ్యారట, హీరోకి మరదలి క్యారెక్టర్ అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...